28, జూన్ 2015, ఆదివారం

రైతే రాజు - రైతు లేని రాజ్యం లేదు


అన్నదాత వందనం 
ఆహారం…….లేకుండా……జీవించగలమ….?
రైతు లేని,రాష్ట్రాన్నిదేశాన్ని,ఒకసారి
అందరూ,ఊహించుకోం డి..?,తిండి,గింజలులేని,నాడు
ఇప్పటిమాదిరి,అందరూ….పొలాల,వదిలిపెట్టిపట్టణాలకు
వెళ్లి,కూలి,నాలి,కోసం,…చిన్న,చిన్న
ఉద్యోగాలకోసం, టెండరువాచమన్,ఆటో,డ్రైవర్,...,గుమస్తా
ఉద్యోగాలకోసం,అందరు,ఎదురు,
చూస్తె,జనం,తిండి,గింజలకోస,ఎలా,ఇబ్బందులుపడతారో,ఒకసారి
ఊహించండి..ఊహిస్తేనే


ఒళ్ళు,జలదరిస్తుంది…. ఇక,ముందుజరగబోయేది….అదే,ఎవ్వరూ
వ్యవసాయంచేయ,
డానికి,సిద్దంగా లేరుదానికి,ప్రధాన కారణం….వ్యవసాయంగిట్టుబాటు
,కావడంలేదని,పెట్టిన,పెట్ట,

బడులు,కూడారావడం,లేదనిఅందరు,పొలాలు,వదిలి,పెట్టిపట్టణాలకు
వలసలు,వెళ్లి,పోతున్నారు.
పచ్చటి,పైర్లతోకళ,కళ లాడాల్సినభూములు,బీడు,భూములు
గా….ఇళ్ళ,స్తలాలుగాపారిశ్ర,మిక,
క్షేత్రాలుగాఫార్మహౌసేలు,,మారి పోతున్నాయి..లాభసాటిగాఉండవలస
ినవ్యవసాయరంగాన్ని,
కనీసం,గిట్టుబాటుకూడా,కానివ్వకుండాపాలకులు
గత,68,సంవత్సరాలుగా….ధరల,నిర్ణ,యాన్ని, తో,,లాభాల
ప్రయోజనార్థంసంఘాలుగా….ఏర్పడి,ఎలాంటి
ఐక్యత,అధికార,,రాజకీయ,అండ
దండలు,లేనిరైతాంగ,బతుకులను...పీల్చి,పిప్పి,చేయడంజరుగుతున్నది
పాలకులు,కనీసం..
రైతులకుప్రయోజనకరమైన
విధాన,నిర్ణయాలలో..కూడా,వ్యాపార,వాణిజ్య,…శక్తులకుఅనుగు,
ణంగా వ్యవహరిస్తున్నదిఅందుకే,రైతులు…90,శాతంఅప్పులలోకూరు
కు,పోయారు….లాభాలు..
లేని,పంటలు,పండించడంమానేస్తున్నారుపొలాలు,వదిలి,పెట్టి,పట్టణాలకు
వెళ్లి,పిల్లల్ని,చదివించు,
కోవాలనుకుమ్తున్నారు….అందరు,వినియోగదారులవైపు,ఆలోచిస్తున్నారు
గాని,దళారులు..
గురించి,ఆలోచించడంలేదు..రైతుల,పక్షం,అసలుఆలోచించడంేద
.పాలకులు,సరేసరి
రాజకీయ,పార్టీలుఅంతేఅందుకరైతులు,ఆత్మహత్యలకు….దిగు
తున్నారురాబోయేరోజులలో
ప్రజలు,అన్నమోరామచంద్రాఅని,ఆక్రోశిమ్చే,పరిస్తితికిదేశాన్ని
దిగాజార్చివేసారు..