30, జులై 2015, గురువారం

చరిత్రలో ఈ రోజు/జూలై 29


1883 : ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు ముస్సోలినీ జననం (మ.1945).
1891: ప్రసిద్ధ సంఘసంస్కర్త, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మరణం (జ.1820).
1904 : భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు తొలి విమాన చోదకుడు జె.ఆర్.డి.టాటా జననం (మ.1993).
1931: సినారె గా ప్రసిద్ధుడైన డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి జననం.
1932 : భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు మెహమూద్ జననం (మ.2004).
1975 : శ్రీలంక కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు లంక డిసిల్వా జననం.
1976: వరంగల్లు లో కాకతీయ విశ్వవిద్యాలయము ను నెలకొల్పారు.2004 : ఇండియన్ మోడల్ మరియు 1997 మిస్ ఇండియా యూనివర్స్ విజేత నఫీసా జోసెఫ్ మరణం (జ.1979).