30, జులై 2015, గురువారం

చరిత్రలో ఈ రోజు/జూలై 30



762: బాగ్దాద్ నగరం స్థాపించబడినది.
1896 : సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికధర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు పండిత గోపదేవ్ జననం (మ.1996).
1947 : అమెరికన్ దేహదారుఢ్యకుడు, నటుడు, మోడల్, వ్యాపారవేత్త మరియు రాజకీయనాయకుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ జననం.
1931: కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడుపులికంటి కృష్ణారెడ్డి జననం (మ.2007).
1939 : ప్రముఖ వైద్యనిపుణుడు, సంఘ సేవకుడు మరియు ప్రముఖ రచయిత గోపరాజు సమరం జననం.