20, జులై 2015, సోమవారం

నీకేలా ఇంత నిరాశా

నీకేలా ఇంత నిరాశా, నీకేలా ఇంత నిరాశా, నీ మదిలోని వేదనలన్ని నిలువవులే కలకాలం, నిలువవులే కలకాలం, ఆశనిరాశల దాగుడు మూతల ఆటేలే ఈ లోకం, ఆటేలే ఈ లోకం, చీకటి కొంత వెలుతురు కొంతా ఇంతేలే ఈ జీవితమంతా. నీకేలా ఇంత నిరాశా, నీకేలా ఇంత నిరాశా