30, జులై 2015, గురువారం

తూర్పు గోదావరి జిల్లా నియోజకవర్గాలు


విభాగము: తూర్పు గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు
(Portal: East Godavari Dist Assembly Constituencies)1.తుని అసెంబ్లీ నియోజకవర్గం,
2.ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం,
3.పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం  ,
4.కాకినాడ (గ్రామీణ) అసెంబ్లీ నియోజకవర్గం,
5.పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం  ,
6.అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం,
7.కాకినాడ (పట్టణం) అసెంబ్లీ నియోజకవర్గం,
8.రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం  ,
9.ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం,
10.అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం (SC),
11.రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం (SC),
12.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం (SC),
13.కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం  ,
14.మండపేట అసెంబ్లీ నియోజకవర్గం,
15.రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం  ,
16.రాజమండ్రి (పట్టణం) అసెంబ్లీ నియోజకవర్గం,
17.రాజమండ్రి ( గ్రామీణ) అసెంబ్లీ నియోజకవర్గం  ,
18.జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం,
19.రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం (ST)
విభాగము: తూర్పు గోదావరి జిల్లా లోకసభ నియోజకవర్గాలు
(Portal: East Godavari Dist Loksabha Constituencies)

1.కాకినాడ లోకసభ నియోజకవర్గం (7 సెగ్మెంట్లు),
2.అమలాపురం లోకసభ నియోజకవర్గం (7 సెగ్మెంట్లు),
3.రాజమండ్రి లోకసభ నియోజకవర్గం (4 సెగ్మెంట్లు),
4.అరకు లోకసభ నియోజకవర్గం (1 సెగ్మెంట్),