16, జులై 2015, గురువారం

ఆత్మవిశ్వాసం

సంపద కొల్పొయిన వాళ్ళు కొంచెం నష్టపొయినట్లే.....
స్నేహితులను కొల్పోయిన వాళ్ళు బాగా నష్టపొయినట్లే.....
 ...కానీ....
ధైర్యన్ని కొల్పోయిన వాళ్ళు జీవితంలో అన్నీ కోల్పొయినట్లే......


పర్వతాలు పిండి చేసే సమయం రానీ....
లక్ష కష్టాలు ఒక్కసారిగా రానీ......
కోటి సార్లు గుండెలు పగలనీ......
ప్రపంచమే నిన్ను ఒంటరివాడిని చేయ్యనీ.....
కాలయముడే నీ ముందు వచ్చి నిలబడనీ.....
ఓ కార్యశూరుడా..! చెదరకు బెదరకు..!!
నీ వద్ద అధ్భుతమైన ఆయుధం వుంది అదే
............నీ "ఆత్మవిశ్వాసం"..........ఇది మరవకు