29, జులై 2015, బుధవారం

అబ్దుల్ కలాం

ఒక ఆలోచనను నాటితే అది
 పనిగా ఎదుగుతుంది.
ఒక పనిని నాటితే అది
 అలవాటుగా ఎదుగుతుంది.
ఒక అలవాటును నాటితే అది
 వ్యక్తిత్వంగా
 ఎదుగుతుంది.
ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది
 తలరాతగా
 ఎదుగుతుంది.
కాబట్టి మీ తలరాతను
 సృష్టించుకునేది...మీరే...
అబ్దుల్ కలాం.