16, జులై 2015, గురువారం

మంచి మాట

ఎక్కడై తే నిన్ను హేళన చేశారో,అక్కడ నిన్ను నువ్వు నిరూపించుకో,ఎక్కడై తే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడే గెలిచి చూపించు,
 "ఓడిననాడు" నిన్ను చూసి హేళన చేసిన వారు, "గెలిచిననాడు" నిన్ను చూసి జేజేలు కొడతారు........