3, ఆగస్టు 2015, సోమవారం

చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 3

1858 : విక్టోరియా సరస్సు , నైలు నది మొదలు అయ్యే ప్రాంతం అని కనుగొన్నారు
1907 : పోర్చుగల్ లో ఆదివారం ను విశ్రాంతి దినం గా పేర్కొంటూ, రాజాజ్ఞ జారీ అయ్యింది.
1913 : ప్రముఖ సంగీత విధ్వాంసుడు శ్రీపాద పినాకపాణి జననం.(మ.2013)
1914 : కొత్త పనామా కాలువ గుండా మొదటి ఓడ ప్రయాణించింది.
1948 : ప్రముఖ తెలుగు సినిమా నటి వాణిశ్రీ జననం.(చిత్రంలో)
1956 : మేఘాలయ రాష్ట్రానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి టి. మీనాకుమారి జననం.
1958 : అమెరికాకు చెందిన మొదటి అణు జలాంతర్గామి నాటిలస్ మొదటిసారిగా, నీటి లోపలి నుంచి ప్రయాణం చేసి, ఉత్తర ధృవాన్ని దాటింది.
2003 : అమెరికా లోని ఆంగ్లికన్ చర్చి, హిజ్రా (కొజ్జా) ని బిషప్ గా నియమించింది