2, ఆగస్టు 2015, ఆదివారం

స్నేహితుల దినోత్సవ శూభకాంక్షలు


" పేద ధనిక చూడనిది, కుల, మత భేధం లేనిది, బంధుత్వం కన్నా గోప్పది, స్నేహం ఒక్కటే ".......
జీవితంలో మంచి స్నేహితుణ్ణి సంపాదించుకోలేని వాడు కేవలం దురదృష్టవంతుడు.. కానీ పోగోట్టుకున్నవాడు దౌర్బగ్యుడు.....
బాష లేనిది బంధం వున్నది.. సృష్టిలో అతి మధురమైనది...జీవితంలో మనిషి మరువలేనిది " స్నేహం " ఒక్కటే.........
అలాంటి స్నేహన్ని అలాంటి మిత్రులను పోందిన ప్రతి ఒక్కరు ధన్యులు అలాంటి మిత్రులను అలాంటి స్నేహన్ని నాకు ఇచ్చిన అ దేవునికి నేను మేము మనము అందరం ఋణపడి వుంటాం......మాతో పాటు ఆనందంలోను బాధలోను పాలు పంచుకున్నా మా మిత్రులందరికి హృదయపూర్వకంగా.....
 ...."స్నేహితుల దినోత్సవ శూభకాంక్షలు"